మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అప్పనపల్లి గ్రామం లోని జిల్లా పరిషత్ స్కూల్ లో రూ.9 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు