155 కోట్ల ఈ ఎస్ ఐ అవినీతి కేసులో టిడిపి ఎమ్మెల్యే అరెస్ట్…

శ్రీకాకుళం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు.

Read more