అంతర్గత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

జూలై 15 నుండి అంతర్గత బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 1 నుండి అంతర్గత బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నా రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ, ఉపాధ్యాయ యూనియన్ల కోరిక మేరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. బదిలీలను నిష్పక్షపాతంగా చేయనున్న ప్రభుత్వం మరియు ఎలాంటి తప్పుడు చర్యలకు తావివ్వకుండా బదిలీలు చేయాలని సూచంచింనున్న ప్రభుత్వం. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.