మోడల్ పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన

విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని స్థానిక 59 వ డివిజన్ లో మోడల్ పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్, స్థానిక ఉన్నతాధికారులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.