అమరావతి ఎస్ఐ, అతని ప్రైవేట్ డ్రైవర్ పై కేసులు నమోదు

అమరావతి: అమరావతి లో ఒక లాడ్జి లో బస చేసిన జంట పై ఎస్ ఐ రామాంజనేయులు మరియు అతని ప్రైవేట్ డ్రైవర్ వ్యవహరించిన తీరు పై విచారణ చేపట్టిన ఎస్పీ. ప్రాధమిక విచారణ లో ఎస్ ఐ మరియు అతని డ్రైవర్ పై వచ్చిన ఆరోపణలు ఋజువు కావడం తో ఇరువురి పై కేసు నమోదు చేయనున్నారు. అమరావతి ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్న రామాంజనేయులు సస్పెండ్ చేస్తూ ఉత్తరువులు జారీ కానున్నాయి. ఎస్ఐ మరియు అతని డ్రైవర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.